2018 శాండ్‌పేపర్ వివాదం తర్వాత ఆస్ట్రేలియా తొలిసారి దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టర్ 'సూపర్‌స్పోర్ట్' పాత ఘటనను గుర్తుచేస్తూ వీడియో విడుదల చేసింది. 'ఈ సిరీస్ కోసం మా కెమెరాలు చాలా షార్ప్‌గా ఉంటాయి' అని క్యాప్షన్ ఇవ్వడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
క్రీడలు
శాండ్‌పేపర్ ఘటనను గుర్తుచేసిన SA బ్రాడ్‌కాస్టర్


