హైదరాబాద్: 28°C
వ్యాపారం

జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు

కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగిన 57వ GST కౌన్సిల్ సమావేశంలో.. అన్ని ప్లాట్‌ఫారమ్‌లకు ఒకే రకమైన పన్ను విధానాన్ని తీసుకువచ్చారు. రీఫండ్స్ ప్రాసెసింగ్ సమయాన్ని 10 రోజులకు తగ్గించగా, 90 శాతం రీఫండ్స్ ఆటోమేటిక్‌గా క్లియర్ అయ్యేలా సంస్కరణలు చేపట్టారు. అలాగే, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై విక్రయించే చిన్న వ్యాపారులకు ఊరటనిచ్చేలా కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.