ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,045, నిఫ్టీ 371 పాయింట్లను నష్టపోయాయి. గల్ఫ్ ప్రాంతం, హర్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులు కొనసాగుతుండటం, ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరగడం మార్కెట్లపై ప్రభావం చూపాయి. అలాగే ఫారన్ ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులను తరలించడం, RBI వడ్డీ రేట్ల పెంపు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
వ్యాపారం
స్టాక్ మార్కెట్ల పతనానికి కారణాలివే..


