57వ GST కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. GST రేట్లలో కౌన్సిల్ ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రాసిక్యూషన్ పరిమితిని రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచారు. రూ.5 కోట్ల టర్నోవర్ కలిగిన చిన్న వ్యాపారులకు ఏడాదికి ఒకసారి మాత్రమే రిటర్న్ దాఖలు చేసే అవకాశం కల్పించారు. అలాగే, అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాన్ని తొలగించారు. జరిమానా పరిమితిని రూ.25 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించారు.
వ్యాపారం
GST రేట్లలో ఎలాంటి మార్పుల్లేవు


