హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓయూలో సైస్పార్క్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభం

HYD: ఉస్మానియా యూనివర్సిటీలో సైయంట్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో సైస్పార్క్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభమైంది. వీసీ ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగరం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఔత్సాహిక ఆలోచనలు, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడమే కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.