హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రధాన రహదారిపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్

ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాకపోకలు స్తంభించడంతో దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారి పనులు మధ్యలోనే నిలిచిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.