హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 13 నుంచి కోటబొమ్మాళి జాతర

SKLM: టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఆలయాన్ని పరిశీలించి, ఈనెల 13 నుంచి జరగనున్న జాతర మహోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాలపై గ్రామస్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.