SRPT: ఈ నెల 9న గడ్డిపల్లి కేవీకేలో ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి కిసాన్ మేళా నిర్వహించనున్నారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, నూతన సాంకేతికతపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. నడిగూడెం మండల రైతులు పెద్ద సంఖ్యలో హాజరై మేళాను సద్వినియోగం చేసుకోవాలని నడిగూడెం మండల వ్యవసాయ అధికారి మన్సూర్ కోరారు. రై
తెలంగాణ
గడ్డిపల్లిలో రేపు కిసాన్ మేళా


