హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బతుకమ్మ కుంటకు వెళ్లే దారిలో అభివృద్ధి పనులు'

SRD: ​సిర్గాపూర్ మండలం అంతర్గాం గ్రామ శివారులోని బతుకమ్మ కుంటకు వెళ్లే రహదారి అభివృద్ధి పనులను గురువారం స్థానిక సర్పంచ్ రవీందర్ పాటిల్ అధికారికంగా ప్రారంభించారు. గ్రామస్థులు చెరువు వద్దకు సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా ఈ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం అంతర్గత రహదారులను ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.