GNTR: అమరావతి రాజధాని కోసం 100 ఎకరాల జరీబు భూమిని పూలింగ్‌కు ఇచ్చిన వెంకటపాలెం రైతు సంఘం అధ్యక్షుడు లంక సుధాకరరావు తనకు రావాల్సిన ప్లాట్లను నాలుగు ముక్కలుగా విడగొట్టి కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల సమన్వయ లోపం వల్ల తనకు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్లాట్ల కేటాయింపుపై రైతు సంఘం నేత ఆవేదన


