NLG: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నల్గొండ జిల్లాలో ఓటర్ల అభ్యంతరాల పరిష్కారం వేగంగా సాగుతోంది. ఆరు నియోజకవర్గాల్లో నోటీసులు అందుకున్న 2,56,620 మందిలో 2,43,974 మంది అభ్యంతరాలను ఇప్పటికే పరిష్కరించారు. మిగిలిన వాటిని నవంబర్ 5లోగా పూర్తి చేసి, అర్హుల పేర్లను తుది జాబితాలో చేర్చనున్నారు. తుది ఓటరు జాబితాను 9న ప్రకటించనున్నారు.
తెలంగాణ
తుది ఓటరు జాబితాపై అధికారుల కసరత్తు!


