హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యలకు డాక్ అదాలత్..!

HYD: ఈనెల 23న రాష్ట్ర స్థాయి డాక్ అదాలత్‌ను అధికారులు నిర్వహించనున్నారు. కాగా, ప్రజల ఫిర్యాదులు, సమస్యలను వినడానికి మాత్రమే డాక్ అదాలత్ వర్చువల్ విధానంలో జరుపుతున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల లేఖలను అర్థమయ్యే రీతిలో 14.10.2026 లోపు ఆఫ్‌లైన్ పద్ధతిలో డాక్ అదాలత్ అని రాసి అసిస్టెంట్ డైరెక్టర్ CS, విజయ జ్యోతికి, తెలంగాణ సర్కిల్, హైదరాబాద్- 500001కి పంపవచ్చని తెలియజేశారు.