NLG: నల్గొండలో పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి కోరారు. ఈరోజు పట్టణంలోని ఎన్జీ కళాశాలలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టభద్రులను కలిసి ఓటు నమోదు ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పట్టభద్రుల ఓటు నమోదుకు బీఆర్ఎస్ నేతల ప్రచారం


