హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 25 ఏళ్ల తర్వాత బయటపడ్డ ఆలయం

MBNR: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని చారిత్రక సంగమేశ్వర ఆలయం నీటిమట్టం తగ్గడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. జలాశయంలో నీరు తగ్గడంతో ఈ ఆలయం భక్తులకు దర్శనమిస్తోంది. సాధారణంగా వేసవిలో కనిపించే ఈ ఆలయం, 25 ఏళ్ల తర్వాత వర్షాకాలంలో బయటపడటం ఇదే మొదటిసారని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.