VZM: పారిశుద్ధ్య కార్మికుల వృత్తి, కులాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన జొన్నగుడ్డికి చెందిన ఈశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కార్మికులు ఎస్పీ దామోదర్కు ఫిర్యాదు చేశారు. కుల ప్రతినిధి జలగడుగుల కామేశ్ మాట్లాడుతూ.. ఈశ్వరరావు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారని ఆరోపించారు.వారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కులాన్ని కించపరిచేలా పోస్టులు.. ఎస్పీకి ఫిర్యాదు


