KRNL: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు SDPI తొలి దశ సన్నద్ధతను పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ అన్వర్ బాషా తెలిపారు. బుధవారం కర్నూలులో జరిగిన ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. తొలి విడతగా 20 కార్పొరేటర్లు, 50 కౌన్సిలర్లు, 20 ఎంపీటీసీలు, 10 సర్పంచులు, 90 వార్డు సభ్యులు, ఐదుగురు ఛైర్మన్లు, ఇద్దరు మేయర్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక పోరు.. అభ్యర్థుల ఖరారు!


