NGKL: నాగర్ కర్నూల్ జిల్లా బీజేవైఎం కోశాధికారిగా బాల్మూరి ప్రశాంత్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నరేష్ చారి ఆయనకు నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ జిల్లాలో బీజేవైఎం బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
జిల్లా BJYM కోశాధికారిగా ప్రశాంత్ నియామకం


