హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు పోలీసుల తనిఖీలు..!

CTR: చిత్తూరు చామంతి పురం, వినాయకపురం, అశోక పురం ప్రాంతాలలో పోలీసులు గురువారం ఉదయం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో అనుమానితులు నేరస్తులు గంజాయి అక్రమ రవాణా నివారణ తదితర వాటిని గుర్తించేందుకు దీనిని నిర్వహించినట్టు అడిషనల్ ఎస్పీ షాను తెలిపారు. సరైన ధ్రువపత్రాలు లేని 25 బైకులు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.