MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మపూర్‌లోని శ్రీకురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 10 నుంచి 25 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. నవంబర్ 10న కల్యాణం, 14న అలంకరోత్సవం, 16న ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం జరగనుంది. ఈ జాతరకు మన రాష్ట్రంతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
తెలంగాణ
కురుమూర్తి జాతరకు వేళాయె..!


