హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాజీ సర్పంచ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే '

GDWL: ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామ మాజీ సర్పంచ్ వెంకటన్న గౌడ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు స్వయంగా సాతర్ల గ్రామానికి చేరుకుని మాజీ సర్పంచ్ వెంకటన్న గౌడ్ భౌతికకాయానికి నేడు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యం చెప్పారు.