పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ పర్యవేక్షణలో నడుస్తున్న జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ నుంచి టీటీడీకి పంపిన 12 టన్నుల జీడిపప్పు తిరస్కరణపై సమగ్ర విచారణ జరపాలని గిరిజన సంఘం నాయకుడు పల్లా సురేష్ డిమాండ్ చేశారు. ప్రాసెసింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న గిరిజన మహిళా కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'మన్యం జీడిపప్పు తిరస్కరణపై విచారణ జరపాలి'


