KMR: బిక్కనూర్ మండలం కోనాపూర్‌కు చెందిన 60ఏళ్ల వృద్ధురాలికి బీబీపేట సొసైటీ డైరెక్టర్ పదవి లభించింది. ప్రభుత్వం ఆమెను డైరెక్టర్‌గా నియమించగా, తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. 60 ఏళ్ల వయసులో పదవి దక్కడంపై ఆమె వ్యక్తం చేశారు. రాజకీయాల్లో పదవులు ఏ వయసులో ఎవరిని వరిస్తాయో ఊహించలేమని స్థానికులు పేర్కొన్నారు.
తెలంగాణ
60 ఏళ్ల మహిళకు సొసైటీ డైరెక్టర్ పదవి


