WGL: వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. రూ.21.39 కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన బౌండరీ వాల్ టెండర్‌ను ఓ సంస్థ 37.79 శాతం తక్కువగా రూ.13.28 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈఎండీ చెల్లించాలని నోటీసులు జారీ చేయగా, ఆ ధరకు పనులు చేయడం సాధ్యం కాదంటూ సంస్థ వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణ
మామునూర్ ఎయిర్‌పోర్టు పనులపై సందిగ్ధం


