హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు నిర్మల్‌కు రానున్న హీరోయిన్ భాగ్యశ్రీ

నిర్మల్ పట్టణానికి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నేడు రానున్నారు. పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె వస్తున్నట్లు సమాచారం.  సినీ తార రాక నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హీరోయిన్ రాక కోసం అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.