AKP: గొలుగొండ మండలం రావణాపల్లికి చెందిన కిలపర్తి పెద్దిరాజును వైసీపీ జిల్లా బీసీ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా నియమించారు. నర్సీపట్నం మాజీ MLA ఉమాశంకర్ గణేశ్ ప్రతిపాదనతో,వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నియామకం జరిగినట్లు తెలిపారు.అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని పెద్దిరాజు పేర్కొన్నారు.అవకాశం కల్పించిన జగన్,గణేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దిరాజుకు కీలక బాధ్యత


