హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి వద్దు.. ఆరుతడే ముద్దు

BHNG: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని వ్యవసాయాధికారులు తెలిపారు. రైతులు నీరు అవసరమయ్యే వరి పంట జోలికి వెళ్లకుండా, తక్కువ నీటితోనే పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు.