హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు బైకులు ఢీ.. ఆరుగురికి గాయాలు

KRNL: ఆస్పరిలో బుధవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. గ్రామానికి చెందిన మునిస్వామి, ఆయన తల్లికి కాళ్లు విరగగా, కుమార్తెకు గాయాలయ్యాయి. మరో బైక్‌పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.