NZB: నవీపేట్ పాలకేంద్రం వద్ద ఇవాళ ఉదయం ఒక డీసీఎం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, జేసీబీ సాయంతో డీసీఎంను పక్కకు తొలగించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి రాకపోకలను పునరుద్ధరించగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
చెట్టును ఢీకొన్న డీసీఎం


