హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు..!

MDCL: కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం 1st ఇయర్ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డా.ఎన్. చందన అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆమె సూచించారు. వైస్ ప్రిన్సిపల్ డా. లక్ష్మయ్య, డా. ప్రవీణ్ రెడ్డి, ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.