హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దకందుకూరులో సోలార్ క్రాప్ డ్రైయర్ పరిశీలన

ప్రకాశం: అర్ధవీడు మండలం పెద్దకందుకూరు గ్రామంలో బుధవారం MIDH-2026-27 పథకం కింద మంజూరైన సోలార్ క్రాప్ డ్రైయర్ యూనిట్లను ఉద్యానశాఖ అధికారులు తుది పరిశీలన చేశారు. జిల్లా ఉద్యానశాఖాధికారి పి. జెన్నమ్మ, ఉద్యానశాఖ అధికారి శ్రీకాంత్, VHA రంగనాయకులు, MI ఇంజినీర్ జ్యోతి పాల్గొని యూనిట్ల నిర్మాణం, నాణ్యత, పనితీరును పరిశీలించారు.