ప్రకాశం: గిద్దలూరు RTC బస్టాండ్ నుంచి ఒంగోలు వెళ్తున్న RTC బస్సులో బుధవారం ముగ్గురు ప్రయాణికుల సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు సెల్ఫోన్లు అపహరించి పరారైనట్లు బాధితులు తెలిపారు. బస్టాండ్‌లో నిఘా లోపాలపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరు RTC బస్టాండ్‌లో సెల్‌ఫోన్ల చోరీ


