హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛా ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు

పింఛా ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 980.299 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 0.33 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 0.061 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్2ఫ్లో 4 క్యూసెక్కులు ఉందని, అవుట్‌ఫ్లో రూపంలో కూడా 4క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.