హైదరాబాద్: 28°C
తెలంగాణ

MBBS విద్యార్థిపై CPM నాయకుల ప్రశంసలు

BDK: పినపాక మండలం ఈ బయ్యారం గ్రామానికి చెందిన నివేదన్ నీట్‌లో ప్రతిభ కనబరిచి ప్రభుత్వ ఎంబీబీఎస్ సీటు సాధించడంతో బుధవారం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అభినందించారు. నివేదన్‌ను శాలువాతో సత్కరించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ఆకాంక్షించారు.