హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాణసంచా దుకాణాల్లో తనిఖీలు ఆదేశం

GNTR: గుంటూరు జిల్లాలోని హోల్‌సేల్‌ బాణసంచా దుకాణాలు, గోదాముల్లో భద్రతా నిబంధనల అమలుపై బహుళ శాఖల కమిటీలతో తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సి.యం. సాయికాంత్‌ వర్మ ఆదేశించారు. తహసీల్దార్‌, ఎంపీడీఓ/మున్సిపల్‌, పోలీస్‌, అగ్నిమాపక శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశారు.