హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ పర్యటన

నెల్లూరు: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గురువారం నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు 39వ డివిజన్ మూలాపేటలోని DSR స్కూల్‌లో టీచర్స్,పేరెంట్స్ మీటింగ్ సమావేశ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.