హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మోత్సవాల భద్రతపై అవగాహన కార్యక్రమం

TPT: శ్రీవారి బ్రహ్మో త్సవాలు నేపథ్యంలో తిరుమల పోలీసులు స్థానిక వ్యాపారులు,హెల్త్ వర్కర్స్, ఆర్టీసీ సిబ్బందికి భద్రతా అవగహన కల్పించారు. అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అత్యవసర పరిస్థితిల్లో 112, వైద్య అత్యవసరాలకు 108, అగ్ని ప్రమాదలకు 101ను సంప్రదించాలని అన్నారు.