MBNR: మహబూబ్‌నగర్‌లోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం నుంచి ఈ నెల 11 వరకు జాతీయస్థాయి సీనియర్ పురుషుల ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్లు చైర్మన్ కేఎస్ రవికుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల నుంచి దాదాపు 150 మంది క్రీడాకారులు, 30 మంది ఆఫీషియల్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణ
నేటి నుంచి జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలు


