NZB: అడవి పందులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ తెలిపారు. బుధవారం నందిపేట్ మండలం వెల్మల్లో వాహనాన్ని తనిఖీ చేయగా, ఏడు అడవి పందులు లభించాయి. ఈ నేపథ్యంలో నిందితుడు విజయన్‌ను అదుపులోకి తీసుకుని, వాహనాన్ని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
అడవి పందులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్


