హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..!

RR: ఓట్ల సవరణలో అక్రమాలకు పాల్పడిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్డు నుంచి లోక్‌భవన్ వరకు భారీ ప్రదర్శన, సభ నిర్వహించనున్నట్లు శేరిలింపల్లి కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జగదీశ్వర్‌గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు.