హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల చొరవతో బాధితురాలికి..!

MDCL: కూకట్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మే 10న కొండాపూర్‌కు చెందిన న్యాయవాది శాంతికి చెందిన 13.34 గ్రాముల బంగారం, 81 వజ్రాలతో కూడిన బ్రాస్లెట్‌ చోరీకి గురైంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. యూపీకి చెందిన పెయింటర్‌ ఉమేశ్‌ నిషాద్‌ దానిని దొంగిలించి మహారాజ్‌గంజ్‌లో రూ.1.80 లక్షలకు విక్రయించినట్లు గుర్తించారు.