WNP:నివేదిత పాఠశాల విద్యార్థి మణికంఠ జాతీయస్థాయి ఇన్‌స్పేర్ అవార్డ్-12 సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఎంపికయ్యాడు. ‘టైమర్‌తో మొబైల్ చార్జర్ నియంత్రణ’ ప్రాజెక్టుతో జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ నెల 12 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో మణికంఠ పాల్గొననున్నాడు. విద్యార్థి ఎంపికపై పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
జాతీయ స్థాయికి ఎంపికైన నివేదిత స్కూల్ విద్యార్థి


