హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోకిరెడ్డి సుదర్శనరెడ్డికి YVU డాక్టరేట్

KDP: YVU బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్ విభాగం స్కాలర్ లోకిరెడ్డి సుదర్శనరెడ్డికి డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రొఫెసర్ వి. రామకృష్ణ పర్యవేక్షణలో ‘ఊపిరితిత్తుల స్రావాలను పల్చబరచడానికి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి చికిత్సా పునఃసంయోగ ఎండోన్యూక్లియేస్ అభివృద్ధి’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు.