BPT: చందోలు పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం టోల్‌గేట్ వద్ద ఎస్సై మాధవరావు ఆధ్వర్యంలో నాకాబందీ, వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌లను పరిశీలించి, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రహదారి భద్రతలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రెడ్డిపాలెం టోల్‌గేట్ వద్ద స్పెషల్ నాకాబందీ


