హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబాబాద్ డీఈవోగా వాసంతి

MHBD: జిల్లా విద్యాశాఖ అధికారిగా డి.వాసంతిని ప్రభుత్వం నియమించింది. భద్రాద్రి కొత్తగూడెం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా, ఖమ్మం డీఈఓగా కొనసాగుతున్న వాసంతికి మహబూబాబాద్ డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ఆమె భాధ్యతలు చేపట్టనున్నారు.