హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJYM అధ్యక్షునిగా వినయ్ గౌడ్

JN: పాలకుర్తి మండల BJYM అధ్యక్షునిగా తండ వినయ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. గతంలో BJYM సోషల్ మీడియా కన్వీనర్‌గా పనిచేసిన ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన BJP నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.