హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జనసేనలోకి వైసీపీ నేతలు

కృష్ణా: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కోడూరు మండలం మాచవరం జనసేన పార్టీ నాయకులు రెడ్రౌతు కృష్ణబాబు, కూరాకుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు.