BHPL: కాటారం 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను NPDCL ఎస్ఈ సదానందం బుధవారం రాత్రి తనిఖీ చేశారు. విద్యుత్ లోడ్ సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం, లైన్ల నిర్వహణను పరిశీలించారు. వ్యవసాయ, గృహ వినియోగదారులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో డీఈ, ఏడీఈ, ఏఈలు పాల్గొన్నారు.
తెలంగాణ
సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్ఈ


