రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి నటించిన సరికొత్త యాడ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భారత్-శ్రీలంక వన్డే సిరీస్ కోసం 'స్టార్ స్పోర్ట్స్' ఈ యాడ్‌ను రూపొందించింది. ఈ వీడియోలో వీరిద్దరి మధ్య సాగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది. రాహుల్, జడేజా, గిల్ బాడీ లాంగ్వేజ్‌ను రోహిత్, కోహ్లీ సరదాగా ఇమిటేట్ చేయడం ప్రేక్షకులను నవ్విస్తోంది.
క్రీడలు
ఒకే యాడ్‌లో రోహిత్, కోహ్లీ.. వైరల్


