అమెరికాలోని లాస్ వేగాస్‌లో అక్టోబరు 12 నుంచి 18 వరకు అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనాల్సిన భారత క్రీడాకారులకు వీసా చిక్కులు ఎదురయ్యాయి. భారత్‌కు చెందిన 9 మంది రెజ్లర్ల వీసాలను అమెరికా ఎంబసీ తిరస్కరించింది. దీనిపై భారత రెజ్లింగ్ సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయాన్ని వెంటనే పునఃసమీక్షించాలని కోరింది.
క్రీడలు
భారత రెజర్లకు వీసా చిక్కులు


