W.G: పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేసే పిలుపులో భాగంగా తణుకులో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం తక్షణమే తీర్చాలని నినాదాలు చేశారు
ఆంధ్రప్రదేశ్
తణుకులో స్కీమ్ వర్కర్ల పోరుబాట


